CORPORATE    SERVICES    RELATIONS    SOCIAL BLOG  
Call 8 AM - 8 PM

 
L A T E S T  T R A I N I N G

GERMAN, FRENCH, languages New basic batches from 15 Feb 2010. Hurryup..

ENROLL NOW
             
:: Telugu News 3  |  తెలుగులో సమాచారం - 3
విదేశీ భాషల శిక్షణలో దూసుకువెళ్తున్న వి ఎం ఆర్ జి
 

జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్ భాషల్లో కుదురైన శిక్షణకు గత పది సంవత్సరాలుగా వి ఎం ఆర్ జి ప్రామాణికంగా నిలుస్తోంది. ఇంగ్లీష్ తో పాటు విదేశీ భాషల శిక్షణ కోసం .. ప్రధానంగా జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో శిక్షణ కోసం హైదరాబాద్ నగరం నుంచే కాక విద్యార్ధులు రాష్ట్రం లోని పలు ప్రాంతాల నుంచి వి ఎం ఆర్ జికి వస్తున్నారు.

 వి.ఎం.ఆర్.జి స్కూల్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ (వి.ఎం.ఆర్.జి సిఫల్) తొలినుంచీ కార్పొరేట్ వాతావరణానికి భిన్నంగా ఆధునిక సాంప్రదాయ భారతీయతను దృష్టిలో వుంచుకుని విదేశీ భాషల శిక్షణను నిర్వహిస్తోంది. 1999 నుంచి ఇవ్వాల్టిదాకా మా శిక్షణ వల్ల వందలాదిమంది విద్యార్ధులు చదువుల పరంగా, ఉద్యోగపరంగా లాభపడ్డారు.

హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని పలు ఇతర పట్టణాల్లో కూడా వి.ఎం.ఆర్.జి సిఫిల్ కేంద్రాలు ప్రారంభం అవుతున్నాయి.

 



 

 
 
 
 
 
 
Terms of Use | Privacy Policy | Feedback | Contact Us | Sitemap  
© 2009  VMRG International. All Rights Reserved, Website Design: Srihari Raju, Hosting: MediaOne