అరబిక్ నుంచి తెలుగు, తుళు నుంచి స్పానిష్, ఫ్రెంచ్
నుంచి మలయా, ఉర్దూ నుంచి చైనీస్ మాండరిన్ ..
యే భాష
నుంచి ఏ భాషకైనా.. అనువాద సేవలు
VMRG International - Media
Centre ఇప్పుడు 130కి పైగా
భాషల్లో అనువాద సేవల్ని ప్రారంభించింది. ఇప్పటివరకూ
అన్ని భారతీయ భాషలు, కొన్ని విదేశీ భాషల్లో విలువైన
అనువాద సేవలు అందిస్తున్న
VMRG ఇప్పుడు 160కి పైగా
దేశాల్లో తన
నెట్-వర్కును విస్తరించుకుంది. తద్వారా
ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా భాషల్లో అనువాద సేవలు
అందించేందుకు వీలుపడింది.
ఈ ప్రయాణంలో VMRG
కొన్ని అరుదైన సేవల్ని కూడా
ప్రారంభించగలిగింది. స్పానిష్ తదితర భాషల నుంచి ఫ్రెంచ్,
పోర్చుగీస్ వంటి భాషలకు అనువాదం కావాలంటే స్పానిష్
నుంచి ముందు ఇంగ్లీష్ లోకి, తరువాత దానిని ఫ్రెంచ్ లోకి
అనువదించాల్సివచ్చేది. ఫలితంగా ఖర్చు రెండు రెట్లు
అయ్యేది. ఇలాంటి సమస్యలను
VMRG అధిగమించింది. ఇప్పుడు
ఏ భాష నుంచి ఏ భాషకైనా నేటివ్ ట్రాన్స్లేటర్స్ లభ్యతను
సాధించగలిగింది. మరోవైపు దుబాసీ వ్యవహారాలకు
(Interpretation)
కూడా అనువాదకుల
నెట్-వర్కును విస్తరించింది. VMRG
ప్రస్థానంలొ ఇదొక కీలక అధ్యాయం.
VMRG
అందిస్తున్న అనువాద సేవల గురించిన
పూర్తి వివరాల కోసం దయచేసి
ఇక్కడ క్లిక్ చేయండి.